కార్యాలయము» Office
coloring pencil
రంగు వేయు పెన్సిల్
conference room
సమావేశపు గది
filing cabinet
దస్త్రములుంచు స్థలము
letter tray
ఉత్తరములు ఉంచు పళ్ళెము
office chair
కార్యాలయపు కుర్చీ
paper clip
కాగితాలు బిగించి ఉంచునది
sharpener
మొన చేయు పరికరము
shredded paper
పేలికలుగా కాగితం
spiral binding
మురి బైండింగ్
stapler
కొక్కెము వేయు పరికరము
typewriter
టైపురైటర్ యంత్రము